బయ్యారానికి మరోసారి బ్రేక్
కేంద్రం ప్రకటనతో తెలంగాణ వాసుల ఆగ్రహం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో మరోసారి బ్రేక్ పడింది. తాజాగా జరుగుతున్న పార్లమెంటు ఉభయ సభల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా పేర్కొనడంతో యావత్ తెలంగాణ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణలో ఉపాధి…