గ్రహణం రోజు శ్రీవారి ఆలయం మూసివేత
24, 25, 8న బ్రేక్ దర్శనాల రద్దు తిరుమలలో కొనసాగుతున్న రద్దీ తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చందగ్రహణం కారణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్ 24న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున…