డిజిటల్ విశ్వవిద్యాలయంగా బీఆర్‌ఏవోయూ

– ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు సీవోఎల్‌తో ఎంవోయూ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ(ఐడీఈఏ) ఏర్పాటుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్(సీవోఎల్)తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్‌ఏవోయూ) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంతో ప్రముఖ డిజిటల్ విశ్వవిద్యాలయంగా బీఆర్‌ఏవోయూ అభివృద్ధి…
