ప్రజల జీవన ప్రమాణాల స్థాయి పెరగాలి
“భారతదేశానికి ఎంతటి చరిత్ర ఉన్నా, మేథావులున్నా భారతదేశం లో సరైన గుర్తింపు లభించడం లేదనే సాకుతో ప్రతిభావంతులంతా విదేశాలకు వలస వెళ్లి పోవడం, (బ్రెయిన్ డ్రయిన్) వలన భారతదేశం అనేకరంగాల్లో చాలాకాలం వరకు అభివృద్ధి కి నోచుకోలేదు.స్వదేశీ పరిజ్ఞానం విదేశీయుల స్వప్నసౌధాలకు ఆలంబనగా మారింది” ఎలాంటి ఆర్ధిక ఎదుగుదల లేకుండా ఈసురోమని బతుకీడ్చడం వాంఛనీయం కాదు.ఆకాశాన్నంటే…