జూబ్లీహిల్స్ టీటీడీ లో మార్చ్ 7 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలు
•ఆలయ ఉప కార్యనిర్వహణ అధికారి ఎం.రమేష్ బాబు వెల్లడి •తిరుమల తిరుపతి మాదిరిగానే హైదరాబాద్ లో బ్రహ్మోత్సవాలు •భక్తులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు జూబ్లీహిల్స్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో 4వ వార్షిక బ్రహ్మోత్సవాలు 2024 మార్చ్ 7 వ తేదీ నుండి 17వ తేదీ వరకు…