బ్రహ్మోస్ విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకోవాలి

ఆ సంస్థ ప్రతినిధి బృందానికి సీఎం సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమని, బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణకు తెలంగాణను అందునా హైదరాబాద్‌ను ఎంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం బుధవారం ఆయనను కలుసుకుంది. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…
