పక్కింటి పిల్లలతో గొడవపడుతున్నాడని..

– బాలుడిని హత్య చేసిన సవతి తండ్రి – చాంద్రాయణగుట్టలో ఘటన హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్టలో దారుణం చోటుచేసుకుంది. పక్కింటి పిల్లలతో తరచూ గొడవ పడుతున్నాడనే కోపంతో పదేళ్ల బాలుడిని అతని సవతి తండ్రి కిరాతకంగా హత్య చేశాడు. బాలుడి తలను రోడ్డుకేసి బాదడంతో తీవ్రంగా గాయపడగా, హాస్పిటల్‌లో చికిత్స…
