బ్యాటరీ పేలి బాలుడి మృతి

ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, జూలై 23: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన నికాడి శారద-గణేష్ దంపతుల పెద్ద కొడుకు లోకేశ్ (14) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం లోకేశ్ ఇంట్లో కరెంట్ స్విచ్‌బోర్డు వద్ద బ్యాటరీలతో సరదాగా వివిధ ప్రయోగాలు చేశాడు. ఒ కసారిగా పెద్ద…
