Tag #Boti Tanda #sarpanch #died #with illness #Khammam district

బోటి తండాలో విషాదం

– అనారోగ్యంతో సర్పంచ్ కన్నుమూత ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి21: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బోటితండా గ్రామ సర్పంచ్ భూక్య తులసీరామ్(45) కన్నుమూశారు. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో తులసీరామ్ బోటితండా సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్గా ప్రమాణ…