ఆ ఇద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే

– కడియం, దానంలకు క్లీన్‌చిట్ – వారు పార్టీ మారినట్లు ఆధారాల్లేవు – తుది తీర్పు వెలువరించిన స్పీకర్ ప్రసాదరావు – తీర్పును స్వాగతించిన దానం, కడియం – రేపు సుప్రీంలో కేసు తుది విచారణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11 : పదిమంది ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసును స్పీకర్ మొత్తంగా కొట్టివేశారు. తాజాగా ఖైరతాబాద్…
