బొటానికల్ గార్డెన్‌లో ప్రజాపాలన దినోత్సవాలు
ఎకో టూరిజం డెవలప్ మెంట్ ఆఫీస్ కు శంకుస్థాపన.. వృక్ష పరిచయ క్షేత్రం, వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ, ఎఆర్ విఆర్ బిల్డింగ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్ 4 :‘‘ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు’’లో భాగంగా తెలంగాణ అటవీశాఖ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి…