సీమ అభివృద్ధ్దిపై లోపించిన చిత్తశుద్ధ్ది
కడప ఉక్కుపై తొలగని అనిశ్చితి సీమ ప్రాజెక్టులపై ఏళ్లు గడుస్తున్నా కానరాని పట్టింపు కడప,నవంబర్30 : తెలంగాణలో లాగే రాయలసీమలో కూడా ప్రత్యేక ఉద్యమ భావం వ్యాప్తి చెందుతోంది. పాలకుల వైఖరి కారణంగా నిరసన గళాలు వినిపస్తున్నాయి. విభజన తరవాత కూడా సీమకు న్యాయం జరగేలదన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో 30 శాతం,…