వ్యక్తిత్వ వికాసానికి పుస్తకాలు దోహదం

– కేయూ గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు కృష్ణమాచార్య – కిట్స్ వరంగల్ కేంద్ర గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శన వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 19: మనిషి వ్యక్తిత్వ వికాసానికి, ఆలోచనలకు, భవిష్యత్ దిశా నిర్దేశానికి పుస్తకాలు బాటలు వేస్తాయని కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు వేదాంతం కృష్ణమాచార్య తెలిపారు. చదవాలనే అలవాటు మరింతగా అభివృద్ధి చేసుకోవటం…
