బొకేలు వొద్దు.. బుక్స్ ఇవ్వండి
బుక్ ఫెయిర్‌ను సందర్శించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్28: శుభకార్యాలకు వెళ్లినప్పుడు బొకేలకు బదులుగా పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సందర్శించి మాట్లాడారు. ‘పుస్తకాల్లో అనంతమైన జ్ఞానం ఉంది. నిరక్షరాస్యుల కోసం ఆడియో బుక్స్ కూడా అందుబాటులోకి వొచ్చాయి. పుస్తకాలను నమిలి…