బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక
తెలంగాణకే ప్రత్యేకమైన పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటి. ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపు కుంటారు. జూలై లేదా ఆగస్టు మాసంలో వచ్చే ఆషాడం వచ్చిందంటే, తెలంగాణ లోని అన్ని ప్రాంతాలలో జాతర సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలే దర్శన మిస్తాయి. గ్రామదేవతల…