సమాచార భవన్‌లో బోనాల ఉత్సవాలు

హైదరాబాద్, జూలై 18 : మాసబ్ ట్యాంక్‌లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం సమాచార భవన్‌లో బోనాల ఉత్సవాలు శుక్రవారం జరిగాయి. ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్సవ ఊరేగింపులు, బోనాల సమర్పణ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సమాచార భవన్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాలలు సమర్పించారు. సమాచార…
