హస్తినలో ధూంధాంగా లాల్ దర్వాజ బోనాలు

విదేశీయులను సైతం ఆకట్టుకున్న తెలంగాణ సంస్కృతి న్యూదిల్లీ: దేశ రాజధాని ఢల్లీిలో లాల్ దర్వాజా బోనాలు రెండో రోజు ధూంధాంగా జరిగాయి. గవర్నర్ జిష్ణు వర్మ చేతుల మీదుగా సోమవారం ప్రారంభమైన ఈ బోనాల రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా ఇండియా గేట్ నుండి తెలంగాణ భవన్ వరకు మహంకాళి అమ్మవారి ఘటాల ఊరేగింపు సాంస్కృతిక…
