రేపు ఉజ్జయిని మహంకాళి బోనాలు

– భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు – పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,జులై 12: తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగియగా సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతర నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిన మహంకాళి బోనాలు జరగనున్నాయి. ప్రభుత్వం…
