శాసనసభ ఆవరణలో బోనాలు

ాహైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 15: శాసనసభ ఆవరణలోని బంగారు మైసమ్మ దేవాలయంలో మంగళవారం జరిగిన ఆషాఢ మాసం బోనాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లెేజిస్లేటివ్ సెక్రటరీ డాక్టరు వి.నరసింహాచార్యులు, శాసనసభ్యులు, శాసనమండలి…
