నేడు ఉజ్జయినీ మహంకాళి బోనాలు
సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు సిసి కెమెరాల ఏర్పాటు.. పటిష్ట బందోబస్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గత రెండు మూడు రోజులుగా పలువురు మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి…