తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు

– రంగంలోకి దగిన బాంబ్ స్క్వాడ్ బృందాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి, కరీంనగర్, రాజమహేంద్రవరం, అనంతపురం కోర్టులకు ఈ బెదిరింపులు వచ్చాయి. దాంతో ఆయా కోర్టుల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం…
