పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు

పోలీసుల హైఅలర్ట్ దిల్లీ: దేశ రాజధాని దిల్లీ, కర్నాటకలోని బెంగళూరు అనేక స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. ముందుగా దిల్లీలో 20 పాఠశాలలకు హెచ్చరికలు వచ్చాయి. తొలుత రోహిణి సెక్టార్-3లోని అభినవ్ పబ్లిక్ స్కూల్ ఈ బెదిరింపు మెయిల్‌ను గుర్తించినట్లు…
