బాంబులు పెట్టినట్లు హెచ్చరిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 8: నగరంలోని నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు అగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. రాజ్‌భవన్, పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్డు, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేశాడు. పోలీసులు అప్రమత్తమై బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లతో…
