వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు

– తనిఖీలు చేపట్టి ఫేక్ కాల్‌గా గుర్తింపు హైదరాబాద్, మార్చి 6: విమానాశ్రయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇటీవల బాంబు బెదిరింపులు రావడం పరిపాటిగా మారింది. తాజాగా బేగంపేటలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. వాతావరణ శాఖ కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు రావడంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు…
