మయన్మార్‌లో తీవ్ర విషాదం

– బౌద్ధ ఉత్సవంపై బాంబులతో దాడి – 24 మంది మృత్యువాత.. 47మందికి తీవ్ర గాయాలు న్యూదిల్లీ, అక్టోబర్ 8: మయన్మార్‌లో విషాదం చోటుచేసుకుంది. బౌద్ధ ఉత్సవంపై పారాగ్లైడర్ బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 24 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు. 47 మంది గాయపడ్డారు. గుమిగూడిన జనంపై రెండు బాంబులు వేయడంతో 24…
