బాంబు దాడి నిందితులను వొదలబోం

– భూటాన్ పర్యటనలో ప్రధాని మోదీ హెచ్చరిక – బాధాతప్త హృదయంతో ఇక్కడికి వొచ్చానని వెల్లడి న్యూదిల్లీ, నవంబర్ 11: దిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు దాడికి పాల్పడిన నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వొదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశాయని.. దాడికి గల కారణాలను…
