బాలీవుడ్ అగ్ర నటుడు ధర్మేంద్ర కన్నుమూత

– శోక సంద్రంలో సినీ ప్రపంచం – ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము సంతాపం – ఒక శకం ముగిసింది: దర్శక, నిర్మాత కరణ్ జో్హార్ ముంబై, నవంబర్ 24: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (89) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో బాలీవుడ్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ సహా…
