Tag #Bogata water falls #no sightseeing #DFO

బొగత జలపాత సందర్శన నిలిపివేత

ములుగు, ప్రజాతంత్ర, జులై 23: అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 26 వరకు బొగత జలపాతం సందర్శన నిలిపివేస్తున్నట్లు ములుగు డీఎఫ్‌వో కిషన్‌ జాదవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ముత్యందార, కొంగర, మామిడిలొద్ది, కృష్ణపురం జలపాతాలను ప్రయాణీకుల భద్రతా కారణాల దృష్ట్యా శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎట్టి…