గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా సంతోష్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: మాసబ్ ట్యాంక్‌లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో నూతన డైరెక్టర్‌గా సంతోష్ బీఎం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో విధులు, పనులపై సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ-ఫైల్స్ కూడా ప్రారంభించాలన్నారు. విభాగాలవారీగా అధికారులు తమ విధులు, బాధ్యతల గురించి…
