మంత్రి తన్నీరు హరీష్ రావు ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన బీఆర్ఎస్ ఉప్పల్ అభ్యర్ధి బండారి లక్ష్మా రెడ్డి
గత కొన్ని సంవత్సరాలుగా ఉప్పల్ ప్రజలు ఎదురుచూస్తున్న 100 పడకల హాస్పిటల్ ఎట్టకేలకు ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు రావడంతో ఆర్థిక , ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ను ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన…