రక్త దాతా సుఖీభవ
రక్త దానం చేయాలి అంటే మనం భాగ్యవంతులం కానవసరం లేదు. విద్యార్హతలు హోదాలు అక్కరలేదు. కేవలం మానవత్వం ఉన్న మనిషి అయితే చాలు మనం చేసిన రక్త దానం మరొక ప్రాణం నిలబె డుతుంది. కాదు కాదు ముగ్గురి ప్రాణాలను నిలబెడుతుంది. ఎందు కంటే సాధారణంగా వ్యక్తి నుంచి 300 నుంచి 450 మిల్లీలీటర్ల రక్తం…