ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

– కాంగ్రెస్ పార్టీని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించండి – జూబ్లీహిల్స్ ఓటర్లకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప…
