స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు : ఒకరి మృతి

మెదక్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్లగౌరారంలోని ఎంఎస్ స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి…
