తేటతెల్లం ఎన్నికల నల్ల ధనం ..!

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీమ్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సదరు విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు రహస్యంగా ఉంచటం తగదని, 2019 నుంచి వొచ్చిన ఆ విరాళాల వివరాలను, దాతల పేర్లను వెల్లడిరచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఎలక్షన్…