బ్లాక్ అండ్ వైట్ రీల్
జీవిత రంగస్థలంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాల పుటలు. కొన్ని మాత్రమే … జ్ఞాపకాల పొరల్లో శిలాక్షరాల్లా నిక్షిప్తమై, మన హృదయాలను అప్పుడప్పుడు పలకరిస్తూ, ఆనాటి అనుబంధాలను గుర్తుచేస్తూ, మనసును పరవశంతో పులకరింపచేస్తుంటాయి. అవి చిలకరించే చిట్టి,చిట్టి ఆనందాలకు కొలమానం ఉండదు. వాటిలో బాల్యస్మృతులు మరీనూ! చిన్నతనంలో… చెవులు రిక్కించుకొని విన్న నీతికధలు, ఇసుకలో కట్టిన…