బ్లాక్ చైన్ టెక్నాలజీ అమలు చేయాలి

– లోక్‌సభలో ఎంపీ కావ్య ప్రస్తావన కాజిపేట, ప్రజాతంత్ర, ఆగష్టు 5: వరంగల్ జిల్లాలో రైతుల భూ రికార్డులను డిజిటలైజేషన్ చేసి బ్లాక్ చైన్ ఆధారంగా రూపొందించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పార్లమెంట్‌లో ప్రస్తావించారు. దీని వల్ల రైతులు మోసపోకుండా, సబ్సిడీలు నేరుగా అర్హులైన వారికి అందుతాయని వివరించారు. తెలంగాణలో ఏవైనా పైలట్…
