బీజేపీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం
వొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి మద్దతివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి ట్యాక్స్ కడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి, కుంభకోణాలు బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా మక్తల్ రోడ్ షోలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిందని విమర్శ నారాయణపేట, ప్రజాతంత్ర,…