Tag #BJP’s hypocritical love #on women #Yerrabelli Swarna fires

మ‌హిళ‌ల‌పై బీజేపీది క‌ప‌ట ప్రేమ‌

– ఎన్నికల లబ్ధి కోసమే తెర‌పైకి మహిళా బిల్లు – నిజమైన చిత్తశుద్ధి ఉంటే ముందే అమలు చేసేది – మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 13 :  మ‌హిళ‌ల‌పై బీజేపీ ప్ర‌భుత్వానిది కేవ‌లం క‌ప‌ట ప్రేమేన‌ని  రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ  అన్నారు.  త్వరలో…