బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బిజెపి నాయకులు చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీ నాయకుడు రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, బిజెపిలమధ్య మాటల యుద్ధంతోపాటు, పరస్పర దాడులకు దారితీసింది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ బిజెపికి ఈ పరిణామాలు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. మరికొద్ది రోజుల్లో…