మారింది పాలకులే.. పాలన కాదు..
దోపిడీలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ‘6 గ్యారంటీలు.. 66 మోసాలపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ‘కాంగ్రెస్…