Tag #BJP #win #localbody elections #party Chief Ramachandarrao

‘స్థానికం’లో కాషాయ జెండా ఎగురవేస్తాం

– బీజేపీ రాష్ట్ర చీఫ్‌ ‌రామచందర్‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌29: ‌స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ ‌రామచందర్‌రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలస్యమైనా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రపతి, గవర్నర్‌ల పేరిట కాలయాపన చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం..…