తెలంగాణలో బీజేపీకి అధికారం కల్ల
– మతం పేరుతో రాజకీయాలు తగదు – సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్1: మతపరమైన విభజన పైన.. మతం అనే సౌధంపైన బీజేపీ నిలబడి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ముగ్దూం భవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. బీజేపీ తెలంగాణాలో…
