పేదల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి
ఇళ్ల కూల్చివేతకు నిరసనగా 25న బిజెపి ధర్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి మూసీ పరీవాహక ప్రాంతంలో 30 ఏండ్ల కింద నిర్మించుకున్న పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం న్యాయం కాదని, దీనిపై సీఎం రేవంత్ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. కర్వాన్ డివిజన్, కేసరి…