అమెరికా వేదికగా తెలంగాణపై బీజేపీ గురి

– ప్రవాస భారతీయ సభలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే లక్ష్యంగా ప్రసంగాలు డల్లాస్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీ రాయల్ అల్బర్ట్ హాల్‌లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్…
