పది ఎంపి సీట్ల లక్ష్యంగా బిజెపి
ప్రధాని మోదీ, మందకృష్ణ మాదిగ పోటీ చేసే అవకాశం? ఒంటరిగానే బరిలోకి దిగడానికి సన్నాహాలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొరపాట్లను జరుగకుండా చర్యలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్, డిసెంబర్ 29 : పది పార్లమెంటు సీట్లను గెలుచుకునే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ వ్యూహరచన చేస్తున్నది. ఇటీవల శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత…