తక్కువ స్థానాలతో బీజేపీకి పరాభవం
– 3,911 స్థానాల్లో గెలిచింది 6.5 శాతమే – కేవలం 236 స్థానాల్లోనే విజయం – రెండు, మూడు జిల్లాల్లోనే ప్రభావం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: రాష్ట్రంలో ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు, మరో ఎనిమిదిమంది ఎంపీలు ఉన్న బీజేపీ పల్లెపోరులో మాత్రం పట్టు కోల్పోయింది. గ్రామ పంచాయతీలకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు…
