ఎన్నికలకు ముందే బీజేపీ అస్త్రసన్యాసం..?
తమలపాకుతో తాను ఇట్లాంటే మొద్దు పరకతో నేను ఇట్లంటి అన్నట్లుంది బీజేపీ నాయకుల పరిస్థితి. నాకు తెలియకుండా స్టాంప్ కుంభకోణ ంలో కోట్లు మింగినోడిని పార్టీలోకి నీవు తీసుకొస్తే, గ్యాంబ్లింగ్ కాసినో, ఆన్లైన్ బెట్టింగ్, నార్కోటిక్స్ లో ఆరితేరిన వాడిని నేను తీసుకొస్తా ఎవరు కాదంటారో…