మీరు మనుషులా…రాక్షసులా…?
మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే కనీసం స్పందించరా? తక్షణమే అరెస్ట్ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలి లేనిపక్షంలో బీజేపీ ఉద్యమ ధాటికి తట్టుకోలేరు టీఆర్‌ఎస్ ఫ్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమర్ ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3 : ‘‘మీరు మనుషులా…రాక్షసులా…మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే నిందితులను అరెస్ట్ చేయరా?…ఎఫ్‌ఐఆర్‌లో…