బీజేపీ రాష్ట్ర సారథిగా రామచందర్‌రావు ?

నామినేషన్ వేయనున్న మరికొందరు నేతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: సుదీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఒక కొలిక్కి వొచ్చినట్లుగా వార్తలొిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ, అడ్వకేట్ ఎన్.రామచందర్ రావును రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయవలసిందిగా పార్టీ కేంద్ర అధిష్థానం కోరినట్లు తెలుస్తోంది. కొద్దిసేపట్లో ఆయన పేరును…
