కులగణన అంతా తప్పుల తడక

- మోదీ కాదు.. రాహులే కన్వర్టెడ్ – రాబోయే ఎన్నికల్లో బిసిలకు పెద్దపీట వేస్తాం – మీడియా సమావేశంలో బిజెపి అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్,ప్రజాతంత్ర,జులై28: మోదీని న్వర్టెడ్ బీసీ అని సఎం రేవంత్ విమర్శలు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ఆయన డియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ…
